close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

నగరంలో ఈనాడు

* విద్యానగర్‌ శివంలో సత్యసాయిబాబా 94వజయంతి వేడుకలు. ఉదయం 5.15కు నగర సంకీర్తన, 9గంటలకు లలిత సహస్రనామ పారాయణం.
* మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఉదయం 9 గంటలకు ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ ఛాయిసెస్‌ ఆధ్వర్యంలో రెండురోజుల నాయకత్వ సమావేశం ప్రారంభం.
* నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయలో ఉదయం 10.30కు ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండురోజుల విద్యార్థి కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభం. విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథి.
* ఎల్‌.బి.నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన మధ్యాహ్నం 2.30కు పిల్లల ట్రాఫిక్‌ శిక్షణ పార్కును రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ ఎం.భగవత్‌ ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.