close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నగరంలో అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపుపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం మంగళవారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించింది. 24 బృందాలుగా విడిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో తొమ్మిదివేలకు పైగా బ్యానర్లు, పోస్టర్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తూ ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలను తొలగించాయి. ఈ డ్రైవ్‌ను నిరంతరం కొనసాగించనున్నట్టు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తే భారీ ఎత్తున జరిమానాలను విధించనున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.