close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

ఓక్రిడ్జ్‌లో విద్యాసదస్సుకు ఆస్కార్‌ విజేత!

ఈనాడు, హైదరాబాద్‌: లండన్‌కు చెందిన ప్రీమియం స్కూల్స్‌ ఆర్గనైజేషన్‌ నార్డ్‌ ఆంగ్లియా ఎడ్యుకేషన్‌(ఎన్‌ఏఈ) భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో బుధవారం సమావేశం నిర్వహించనుందని పాఠశాల నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. సదస్సుకు సినీ నిర్మాత, ఆస్కార్‌ విజేత లార్డ్‌డేవిడ్‌ పుట్నాం హాజరవుతారని పేర్కొన్నారు. నార్డ్‌ యాంజలియా ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ హోదాలో ఆయన ఓక్రిడ్జ్‌ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించనున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.