close

గురువారం, డిసెంబర్ 12, 2019

ప్రధానాంశాలు

హరిత సవాలులో మొక్కలు నాటిన సినీనటుడు కృష్ణ

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ హరితసవాలుకు స్పందించి సినీనటుడు కృష్ణ మంగళవారం తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌, సినీనటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. హరితహారం గొప్ప కార్యక్రమమని, హరితసవాలు ద్వారా సంతోష్‌ అందరినీ చైతన్యపరుస్తున్నారని కృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.