close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

సార్వత్రిక డిగ్రీ రెండో ఏడాది పరీక్ష ఫీజు గడువు 14

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం డిగ్రీ రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించిన రుసుము డిసెంబర్‌ 14వ తేదీలోగా చెల్లించాలని స్థానిక అంబేద్కర్‌ అధ్యయన కేంద్రం సమన్వయకర్త చిన్న సోమన్న తెలిపారు. పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని సూచించారు. పరీక్షలు జనవరి 4 నుంచి ప్రారంభమవుతాయన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.