close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

23న ప్రధానోపాధ్యాయులతో సమావేశం

కామారెడ్డి విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కేజీబీవీ, ఆదర్శ, గురుకుల పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 23 న జిల్లా గ్రంథాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు డీఈవో రాజు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రంథాలయ జిల్లా శాఖలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవనుందని, పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలతో సమావేశానికి స్వయంగా హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశానికి జిల్లా పాలనాధికారి సత్యనారాయణ హాజరవుతారని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.