శుక్రవారం, డిసెంబర్ 13, 2019
రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా అనురాధ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్టు, సైబర్‌క్రైమ్ ఏసీపీగా పని చేసి పదోన్నతి పొందారు. అనంతరం మహబూబ్‌నగర్ ఎస్పీ, వరంగల్ డీసీపీగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పిస్తూ, రైళ్లలో నేరాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు