close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

శ్మశాన పట్టాల తొలగింపునకు చర్యలు

నివేదికలు సిద్ధం చేస్తున్న తహసీల్దారు నరేంద్రనాథ రెడ్డి

డోన్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: డోన్‌ మండలంలోని యు.కొత్తపల్లెలో శ్మశాన స్థలంతో పాటు, రస్తాలకు పట్టాదారు పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌ అడంగల్‌ పొందడంపై గతనెల 29న ఈనాడులో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలో విచారణ చేసి అక్రమాలను గుర్తించారు. 333-1 భూమి చుక్కల భూమికాగా శ్మశానం కోసం వినియోగిస్తున్నారని.. 341, 347 సర్వే నెంబర్లలో వాగు స్థలాలు, రస్తాలు ఉండటం 350 సర్వే నెంబరు డొంక భూమిగా ఉండటంతో వీటికి సంబంధించిన పట్టాదారు పుస్తకాలు, ఆన్‌లైన్‌ అడంగల్‌ వివరాలు తొలగించేందుకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు తహసీల్దారు నరేంద్రనాథరెడ్డి గురువారం తెలిపారు. నూర్‌బాషా, మిన్నెల్ల, సుభాన్‌, మహబూబ్‌ తదితరుల పేర్లతో అక్రమంగా పుస్తకాలు పొందారన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.