close

బుధవారం, జనవరి 29, 2020

ప్రధానాంశాలు

మేడారం

హ్యాండ్‌బాల్‌ అండర్‌-17 జట్లు హాజరుకావాలి

నిజామాబాద్‌ ఖిల్లా, న్యూస్‌టుడే: ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ అండర్‌-17 బాలబాలికల పోటీలకు ఎంపికైన క్రీడాకారులు శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు హాజరుకావాలని క్రీడల నిర్వహణ కార్యదర్శి ఎ.మోహన్‌ తెలిపారు. పోటీలకు సంబంధించిన ధ్రువపత్రాలు వెంటతీసుకుని రావాలన్నారు.

బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కూడా

ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ అండర్‌-14 బాలబాలికల పోటీలకు ఎంపికైన ఉమ్మడిజిల్లాల క్రీడాకారులు ఈనెల 6న జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏలో హాజరుకావాలని ఎస్‌జీఎఫ్‌ క్రీడల నిర్వహణ కార్యదర్శి మోహన్‌ తెలిపారు. రాష్ట్ర పోటీలకు బయలుదేరేందుకు సిద్ధమై రావాలన్నారు. ధ్రువపత్రాలను వెంటతీసుకుని సాయంత్రం 4 గంటలకు రావాలన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.