close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

రాష్ట్ర వార్తలు

సైనికుల త్యాగాలు ఎనలేనివి

కలెక్టర్‌ ముత్యాలరాజు

సైనిక సంక్షేమ నిధికి విరాళం అందజేస్తున్న కలెక్టర్‌ తనయుడు తేజ వజ్రాక్ష్‌

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సైనికుల త్యాగాలు ఎనలేనివని కలెక్టర్‌ ముత్యాలరాజు కొనియాడారు. కలెక్టర్‌ తనయుడు తేజ వజ్రాక్ష్‌తో సైనిక సంక్షేమ నిధికి విరాళాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం వీర మరణం పొందిన త్యాగాలు అజరామరమన్నారు. సైనిక సంక్షేమ నిధికి ప్రజలు విరాళాలు అందించాలని కోరారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.