close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

‘ఇకపై నగరంలోనే జన్యు పరీక్షలు’

సోమాజిగూడ, న్యూస్‌టుడే: జన్యు సంబంధ వైద్య పరీక్షలకు గతంలో దిల్లీకి, అవసరమైతే అమెరికాకు నమూనాలను పంపించాల్సిన పరిస్థితి ఉండేదని.. ప్రస్తుతం ఆ సదుపాయం నగరంలోని అశ్విన్స్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అందుబాటులోకి తెస్తున్నట్లు సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డా.జి.సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. దిల్లీకి చెందిన కోర్‌ డయాగ్నస్టిక్స్‌ సహకారంతో సోమాజిగూడలో ప్రారంభం అవుతున్న అశ్విన్స్‌ ఆస్పత్రిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.