close

బుధవారం, మార్చి 20, 2019

ప్రధానాంశాలు

మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట గురువారం ధర్నా చేశారు. అనంతరం జిల్లా పాలనాధికారి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు మోహన్‌, గంగాధర్‌, లక్ష్మీ, బాలమణి తదితరులున్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.