close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ప్రతి వారం విధిగా పురోగతి చూపించాలి’


రాజురాలో రైతువేదిక నిర్మాణాన్ని పరిశీలిస్తున్న పంచాయతీ రాజ్‌ డీఈఈ రాజ్‌కిషన్‌రెడ్డి

లోకేశ్వరం, న్యూస్‌టుడే : మండలంలోని ఆయా క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణాలలో ప్రతి వారం తప్పకుండా పురోగతి చూపించాలని పంచాయతీ రాజ్‌ డీఈఈ రాజ్‌కిషన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన లోకేశ్వరం, రాజురా, గడ్‌చాంద, జోహార్‌పూర్‌, పుస్పూర్‌ గ్రామాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ వారం లోకేశ్వరం మండలంలో పనుల పురోగతి కనిపించడం లేదని, పరిస్థితి సీరియస్‌గా ఉన్నందున సంబంధిత సర్పంచులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.