close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దూరదర్శన్‌లో పాఠ్య ప్రసారాల ప్రారంభం

దూరదర్శన్‌లో పాఠ్యాంశాలు బోధిస్తున్న టీచర్‌,
 

చిత్తూరు విద్య: కరోనా నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం రాష్ట్ర విద్యాశాఖ దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాల బోధనకు వినూత్నంగా నాంది పలికింది. ఈ విద్యా సంవత్సరం జూన్‌ 12నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటివరకు కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు తెరచుకోలేదు. విద్యావారధి కార్యక్రమం పేరిట ఒకటి నుంచి పదో తరగతి వరకు సోమవారం నుంచి దూరదర్శన్‌ పాఠాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వీటిలో ప్రసారమైన పాఠ్యాంశాల్లో సందేహాలను సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు నివృత్తి చేసేందుకు పాఠశాలలకు హాజరయ్యారు.

​​​​​​​

● పాఠాలు వింటున్న విద్యార్థులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.