close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

వేగ నియంత్రణకు చర్యలు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రహదారులపై వాహనాల అతివేగాన్ని నియంత్రించాలని ట్రాఫిక్‌ డీఎస్పీ బి.రామకృష్ణ సూచించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్పీడ్‌ లేజర్‌గన్‌ను ఉపయోగించి వాహనాల వేగాన్ని గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ సీఐ మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.