close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

అలరించిన స్కిల్‌సాఫ్ట్‌ వార్షికోత్సవం

నార్సింగి: స్కిల్‌సాఫ్ట్‌ గ్లోబల్‌ ఈ లెర్నింగ్‌ సంస్థ వార్షిక కుటుంబ దినోత్సవం శనివారం నగర శివారు నార్సింగిలోని ఓం కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. స్వచ్ఛ శుద్ధ దేశీ నినాదంతో నిర్వహించిన ఈ వేడుకల్లో సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 2వేలమంది పాల్గొన్నారు. మన గ్రామీణ వాతావరణాన్ని కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశంగా సాగిన ఈ కార్యక్రమంలో సంస్థ ముఖ్య నిర్వహణ అధికారి మైఖేల్‌ పెలిగ్రినో, స్కిల్‌సాఫ్ట్‌ గ్రూపు సీటీఓ అప్రతిం పురకాయస్త జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. చిన్నారులు, పెద్దలు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.