close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

అపార విజ్ఞాన సంపద భారత్‌ సొంతం

ముంబయి: తాను సావర్కర్‌ను కానంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యపై శివసేన స్పందించింది. వీర సావర్కర్‌ దేశమంతటికీ పూజనీయుడని, ఈ విషయంలో రాజీపడబోమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ అన్నారు. గాంధీ, నెహ్రూల మాదిరిగా ఆయన కూడా జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని తెలిపారు. ఆయనను అవమానపరచకూడదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.