close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

నగరంలో ఈనాడు

* కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఆడిటోరియంలో  ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్‌ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 1982-83 పదో తరగతి విద్యార్థుల కలయిక.
* నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో ఉదయం 7 గంటలకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఎనర్జీ వాక్‌. విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్వర్‌ రెడ్డి జెండా ఊపి నడకను ప్రారంభిస్తారు.
* ఈసీఐఎల్‌ కమలానగర్‌ డీఏఈ కాలనీ ఏఈసీఎస్‌-2 స్కూల్‌లో ఉదయం 9.30 గంటలకు న్యూక్లియర్‌ ఫ్యూయెల్‌ కాంప్లెక్‌్్స (ఎన్‌ఎఫ్‌సీ) 35వ డీఏఈ క్రీడలు, సాంస్కృతిక వేడుక, బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం. ఎన్‌ఎఫ్‌సీ ఛైర్మన్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ దినేశ్‌ శ్రీవాత్సవ ముఖ్యఅతిథి.
* బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం 9.30 గంటలకు తెలుగెత్తి జైకొట్టు శతాధిక సాహితీవేత్తల జీవితం - సాహిత్యం అంతర్జాతీయ సదస్సు రెండోరోజు కార్యక్రమాలు.
* మల్లాపూర్‌ వీఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు.
* ఇందిరాపార్కు సమీప దోమల్‌గూడ హైదరాబాద్‌ స్టడీసర్కిల్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రముఖ కవి, శతాధిక గ్రంథకర్త రెంటాల గోపాలకృష్ణ శతజయంతి ప్రారంభ సభ.
* ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఉదయం 11 గంటలకు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అఖిలపక్ష సామూహిక నిరసన కార్యక్రమం.
* తెలుగు వర్సిటీలో ఉదయం 11 గంటలకు కంభాలపల్లి కృష్ణ పాతికేళ్ల కెరీర్‌ అనుభవాల సమాహారం ‘ది జర్నీ ఆఫ్‌ ఎ జర్నలిస్ట్‌’ పుస్తకావిష్కరణ సభ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథి.
* బేగంపేట్‌ ది మనోహర్‌ హోటల్‌లో మధాహ్నం 3 గంటలకు 41వ అఖిల భారత ప్రజాసంబంధాల సదస్సు ముగింపు సమావేశం. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.