close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

మహా ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా 17 నుంచి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు మహా ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తార్నాక హెచ్‌ఎండీఏ కార్యాలయంలో జరిగే ఈ మేళాలో అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పత్రాలు, ధ్రువీకరణ పత్రాలు వెంటతెచ్చుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.