close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ

కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు నిర్మాణ్‌ సంస్థ ప్రతినిధి నిరంజన్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2017, 18, 19లో బీటెక్‌ (సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ), బీసీఏ/ఎంసీఏ, బీఎస్సీ (సీఎస్‌) ఉత్తీర్ణులైన వారు కంప్యూటర్‌ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు 76759 14735/36 నంబర్ల ద్వారా ఈ నెల 20 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.