close

ఆదివారం, మార్చి 29, 2020

ప్రధానాంశాలు

నగరంలో ఈనాడు

* దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయ వీధిలోని జి.పుల్లారెడ్డి మెమోరియల్‌్ స్కూల్‌లో ఉదయం 9.30 గంటలకు ఖేలోత్సవ్‌ పేరుతో మూడురోజులు అంతర్‌ పాఠశాలల క్రీడోత్సవాలు. సీఐడీ మహిళా భద్రత విభాగం ఎస్పీ బి.సుమతి ముఖ్యఅతిథి.
* నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌ ఇందిరా  ప్రియదర్శిని ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’ కార్యక్రమం. రాష్ట్రంలో విశిష్ట సేవలందించిన యూత్‌క్లబ్స్‌కు పురస్కారాల ప్రదానం. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యఅతిథి.
* దోమల్‌గూడ రామకృష్ణ మఠంలో ఉదయం 10.30 గంటలకు సంస్కృతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘వివేకసుభాషితం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు. గవర్నర్‌ పాల్గొంటారు.
* ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట ఉదయం 11 గంటలకు ఆచార్య చింతకింది కాశీం విడుదల డిమాండ్‌తో రౌండ్‌టేబుల్‌ సమావేశం.
* నెక్లెస్‌రోడ్‌, పీపుల్స్‌ప్లాజాలో ఉదయం 11.30 గంటలకు 8వ అఖిల భారత ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన. ప్రిన్సిపల్‌ సెక్రటరీ సి.పార్థసారథి ముఖ్యఅతిథి.
* బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మధాహ్నం 2.30 గంటలకు డబుల్‌ బెడ్‌రూమ్‌లలో దివ్యాంగులకు 5శాతం కేటాయించాలన్న డిమాండ్‌తో ఎన్‌ఆర్‌పీడీ ఆధ్వర్యంలో సదస్సు.
* చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ వీధిలోని శ్రీ సాయికృప హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జంటనగరాల ప్రముఖ గాయనీ గాయకులతో హిందీ - తెలుగు సినీ సంగీత విభావరి.
* రవీంద్రభారతిలో సాయంత్రం 5.30 గంటలకు ఉద్ఘోష్‌ పేరిట నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌ ముఖ్యఅతిథి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.