close

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

ప్రధానాంశాలు

శాట్‌లో మెరిసిన నారాయణ విద్యార్థి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కాలేజ్‌ బోర్డ్‌ ఇండియా స్కాలర్స్‌ ప్రోగ్రాం నిర్వహించిన స్కొలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌)లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి సాయితేజ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్లు డా.పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. 2400 మార్కులకు గానూ 2400 మార్కులు సాధించినట్లు తెలిపారు. దీంతో దేశవిదేశాల్లో ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్‌ అందుతుందని వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.