close

బుధవారం, ఏప్రిల్ 08, 2020

ప్రధానాంశాలు

హెచ్‌ఎండీఏలో ఆరుగురికి ఈఈగా పదోన్నతి

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏలో పనిచేస్తున్న ఆరుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లుగా పదోన్నతి కల్పిస్తూ మున్సిపల్‌ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీ ప్రసాద్‌, జి.దయాకర్‌రెడ్డి, ఎం.చంద్రశేఖర్‌, ఎం.రమేష్‌ కుమార్‌, పి.రవీందర్‌, సి.పద్మను హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.