close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

నిఫ్ట్‌లో స్పెక్ట్రం వేడుకలు నేటి నుంచి

మాదాపూర్‌, న్యూస్‌టుడే: మాదాపూర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌)లో ఏడాది కోసారి నిర్వహించే స్పెక్ట్రం వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులు కొనసాగే ఈ వేడుకల్లో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేయనున్నారు. నిఫ్ట్‌ కళాశాలతోపాటు నగరంలోని వేర్వేరు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో ఈ సందర్భంగా పోటీలు ఉంటాయి.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.