close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

సీపీ సజ్జనార్‌ నివాసంలో పాము కలకలం

రాయదుర్గం, న్యూస్‌టుడే: లక్డీకాపూల్‌ పోలీసు ఉన్నతాధికారుల గృహ సముదాయంలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ నివాసంలోకి శనివారం ఉదయం ఓ పాము ప్రవేశించింది. గమనించిన కమిషనర్‌ పాములను పట్టుకోవడంలో నిపుణుడైన హుస్సేనీ ఆలం కానిస్టేబుల్‌ ఆర్‌.వెంకటేశ్‌నాయక్‌కు సమాచారం అందించారు. ఆయన జాగ్రత్తలు వహించి సర్పాన్ని పట్టుకున్నారు. దీంతో కమిషనర్‌ ఆయన్ను అభినందించి రివార్డు అందజేశారు. ఐదు అడుగుల పొడవున్న ఆ పామును నెహ్రూ జూపార్కుకు తరలించనున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.