close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

పాత వీడియో ప్రచారంపై సుమోటో కేసు

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో పాత వీడియోను వైరల్‌ చేసిన ఉదంతంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నా ఓ ప్రార్థన మందిరంలో ప్రార్థనలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పాత వీడియో పెట్టి ప్రచారం చేశారు. ఇందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.