close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

మహమ్మారి అంతానికి ఆలయంలో హోమాలు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: కరోనా నిర్మూలనకు సికింద్రాబాద్‌ గణపతి ఆలయంలో శనివారం ఉదయం వేద పండితులు ధన్వంతరి, గణపతి, సుదర్శన హోమాలను నిర్వహించారు. ఆలయ ఈవో అంజనీదేవి, ఆలయ పండితుడు సోమశేఖరశర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.