close

శుక్రవారం, మే 29, 2020

ప్రధానాంశాలు

30 టన్నుల సరుకుల్ని అందించిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు, అన్నార్తుల కోసం ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ 30 టన్నుల నిత్యవసర సరుకులను అందించింది. అనుబంధ అంతర్జాతీయ మానవ విలువల సంస్థ (ఐఎహెచ్‌వి) కార్యకర్తల ద్వారా వీటిని నగరంలో పంపిణీ చేసింది. కొవిడ్‌-19 బాధితుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఆసుపత్రిని నెలకొల్పనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. నగరంలోని 4000 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు,  ఆహారం, ఆరోగ్య పరికరాలను అందజేసినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.