close

శుక్రవారం, జూన్ 05, 2020

ప్రధానాంశాలు

సెలూన్‌ నిర్వాహకులపై కేసు నమోదు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘిస్తూ క్షౌరశాల(సెలూన్‌) నిర్వహిస్తున్న వారిపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్‌ పత్రికా నగర్‌లో ఓ బ్యూటీ సెలూన్‌, స్పా ఉంది. ఇక్కడికి వచ్చే వినియోగదారుల విషయంలో నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. ముఖాలకు మాస్క్‌లు ధరించట్లేదు. ఈ విషయమై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు నిర్వహించి అక్కడ పని చేస్తున్న సిబ్బందితోపాటు నిర్వాహకులను పోలీసుస్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.