close

శుక్రవారం, జూన్ 05, 2020

ప్రధానాంశాలు

‘స్వేరోస్‌’ రక్తదాన శిబిరం

నారాయణగూడ: ‘స్వేరోస్‌’ అనుబంధ సంస్థలైన ఫిట్‌ ఇండియా, లైఫ్‌ లైన్‌ లీగ్‌ సంస్థలు కలిసి నారాయణగూడలోని ఐపీఎంలో రక్తదాన శిబిరం నిర్వహించాయి.  గురుకుల విద్యాలయాల కార్యదర్శి డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.