close

మంగళవారం, మే 26, 2020

ప్రధానాంశాలు

పటాన్‌చెరులో విద్యుత్తు జంక్షన్‌

నాణ్యమైన సరఫరాకు అవకాశం : హరీశ్‌రావు

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: భవిష్యత్తు అవసరాల మేరకు నూతనంగా నిర్మించబోయే విద్యుత్తు ఉపకేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. పటాన్‌చెరులో రూ. 21.69 కోట్లతో నిర్మించనున్న 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు శుక్రవారం ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం చైతన్యనగర్‌కాలనీలో బస్తీదవాఖానాను ప్రారంభించారు.  ఉపకేంద్రాన్ని త్వరలోనే మరో రూ.30.31 కోట్లతో జంక్షన్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.