close

శుక్రవారం, జూన్ 05, 2020

ప్రధానాంశాలు

ఉపాధిహామీ కూలీల ఆందోళన

కేశంపేట గ్రామీణం: నెలలు గడుస్తున్నా కూలీ డబ్బులు అందడంలేదని ఉపాధిహామీ కూలీలు శుక్రవారం కేశంపేట మండలాభివృద్ధి కార్యాలయాన్ని ముట్టడించారు. సుందరపురంలో ఉపాధిహామీ పథకంలో భాగంగా పనులు చేసిన కూలీలకు 6 వారాలు గడిచినా డబ్బులు అందడంలేదని సిబ్బందిని నిలదీశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.