close

శుక్రవారం, జూన్ 05, 2020

ప్రధానాంశాలు

కార్మిక చట్టాల కుదింపు సరికాదు

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌-19ను అడ్డుపెట్టుకొని కేంద్రం కార్మిక చట్టాల కుదింపు చర్యలకు పాల్పడుతోందని వివిధ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగానే కార్మికుల పని గంటలను పెంచారని విమర్శించారు. హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవనం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఈ నిరసనలో నరసింహన్‌, ఎస్‌.బాలరాజ్‌, వి.ఎస్‌.బోస్‌, ఎం.కె.బోస్‌, భూపాల్‌, వెంకట్‌, పాలడుగు భాస్కర్‌, సూర్యం, భరత్‌, శ్రీనివాస్‌, బి.చంద్రయ్య, వి.నాగేశ్వరరావు, జానకిరాం, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.