close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆపన్నులను ఆదుకోవడం అభినందనీయం


నగదు, సరకులు అందిస్తున్న ఎంపీపీ, స్వేరో సర్కిల్‌ నాయకులు

కుల్కచర్ల, న్యూస్‌టుడే: చాపలగూడెంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బైండ్ల రాములు కుటుంబానికి జిల్లా స్వేరో సర్కిల్‌, పరిగి విభాగం సంయుక్తంగా రూ.8వేలు, నిత్యావసర సరకులను అందించారు. ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, దోమ ఎంఈవో హరిశ్చందర్‌, జిల్లా స్వేరో సర్కిల్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌-2 అధ్యక్షులు భరత్‌, స్వేరో సర్కిల్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయపడాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.