close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తల్లిపాలే శ్రేయస్కరం

కుల్కచర్ల గ్రామీణ: అమ్మపాలు అమృతంతో సమానం అని హెల్త్‌ అసిస్టెంట్‌ వెంకట్‌, ఏఎన్‌ఎం జంగమ్మ, సూపర్‌వైజర్లు అనిత, విజయలక్ష్మి తెలిపారు. కామన్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పిల్లలు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని అన్నారు. చిన్నారులకు తల్లిపాలే శ్రేయస్కరమని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త పండరీభాయి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.