close

ఆదివారం, అక్టోబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళలను వేధిస్తే కటకటాలే: షీ టీం

అవగాహన కల్పిస్తున్న నర్సిములు

పరిగి, న్యూస్‌టుడే: మహిళలను ఎవరైనా వేధిస్తే కటకటాలకు పంపుతామని పరిగి డివిజన్‌ షీ టీం ఇంఛార్జి నర్సిములు అన్నారు. మంగళవారం షీ టీం పట్ల ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో ముందు ధైర్యం రావాలని చెప్పారు. ఏ ఆపద వచ్చినా వెంటనే మహిళలకు 100, 181 ఉచిత నంబర్లు గుర్తురావాలని కోరారు. బస్టాండులో పోకిరీలు కనిపిస్తే డయల్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో షీ టీం సభ్యులు శ్రీనివాస్‌, నయూమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.