close

శనివారం, అక్టోబర్ 31, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎరువులు చల్లాలి... పంటను కాపాడాలి  

ఎరువులు, పురుగు మందుల విక్రయ దుకాణం వద్ద రైతులు

తాండూరు, న్యూస్‌టుడే: జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షాలు తెరిపివ్వడంతో రైతులు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి ఎరువులు, రసాయన మందులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు పొలాల్లోని పత్తి, కంది, వరి పైర్లు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రైతులు అవసరమైన మందులను, ఎరువులను చల్లి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.