close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డికి ఆత్మీయ స్వాగతం

రాయచోటి, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డికి మంగళవారం రాత్రి రాయచోటిలో ఆత్మీయ స్వాగతం లభించింది. సీఎం పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు వచ్చిన ఆయన చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితో కలిసి రాయచోటికి చేరుకున్నారు. ధనుంజయరెడ్డి స్వగ్రామం చెన్నముక్కపల్లెకు రావడంతో ఈ ప్రాంత వైకాపా నేతలు ఆయనను కలిసేందుకు తరలి వచ్చారు. పలు సమస్యలపై వినతి పత్రాలు అందచేశారు. ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల సమస్యలపై ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.మదన్‌మోహన్‌రెడ్డి వినతి పత్రం అందచేశారు. వైకాపా నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.