close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

ప్రజల చేతిలో ‘ఓటు’ పాశుపతాస్త్రం

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో ఓటు ప్రజల చేతిలో పాశుపతాస్త్రమని కలెక్టరేట్‌ ఏవో కేవై ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ నుంచి తెలంగాణ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అంబేడ్కర్‌ విగ్రహం ముందు మానవహారం పాటించారు. సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లను సన్మానించారు. జిల్లాల వైద్యాధికారి సుధాకర్‌, జిల్లా యువజన సర్వీసుల, క్రీడాశాఖ అధికారి రాజవీరు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రేమ్‌కుమార్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సుధాకర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.