close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

బాలకృష్ణను కలిసిన ఎమెల్యే మెచ్చా
బాలకృష్ణతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

దమ్మపేట, న్యూస్‌టుడే: సినీ నటుడు, తెదేపా నాయకుడు బాలకృష్ణను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల వివరాలను ఆయన బాలకృష్ణకు వివరించారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితులను తెలియజేశారు. తాజా రాజకీయాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.