close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

దిశ పోలీసుస్టేషన్‌కు రామ్‌కో చేయూత

ఎస్పీకి చెక్కు అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : రామ్‌కో సిమెంట్‌ సంస్థ తన ఔదార్యాన్ని చాటింది. మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేయనున్న దిశ పోలీసుస్టేషన్‌ ఏర్పాటు కోసం రూ.10 లక్షలను అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్పను కలిసి చెక్కు అందజేయగా ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్‌కో సిమెంట్‌ కల్వటాల ప్రాజెక్టు సంస్థ ఉపాధ్యక్షుడు రెడ్డి నాగరాజు, గనుల శాఖ డీజీఎం అజ్మల్‌ అహ్మద్‌, సీనియర్‌ మేనేజరు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.