close

సోమవారం, ఫిబ్రవరి 17, 2020

ప్రధానాంశాలు

నిత్యాన్నదాన పథకానికి రూ.3 లక్షల విరాళం


నందీశ్వరగౌడ్‌ కు స్వామివార్ల ప్రసాదాలు అందజేస్తున్న ఈవో రామారావు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌ పటాన్‌ చెరువు మాజీ ఎమ్మెల్యే నరదీశ్వర్‌గౌడ్‌ రూ.3 లక్షల విరాళాన్ని సమర్పించారు. విరాళం చెక్కును దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావుకు అందజేశారు. దాతకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రం ప్రసాదాలను ఈవో అందజేసి సత్కరించారు.

రూ.లక్ష విరాళం: విజయవాడ వీహెచ్‌పీ తరఫున ఆ సంఘం ప్రతినిధులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతకు ఈవో కె.ఎస్‌.రామారావు స్వామి అమ్మవార్ల శేషవస్త్రం ప్రసాదం ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం మేనేజర్‌ వంశీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.