close

సోమవారం, సెప్టెంబర్ 28, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో రెండో స్థానంలో జిల్లా

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు వైద్య కళాశాలలో వైరాలజీ ల్యాబ్‌ కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచినట్లు వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డా.చంద్రశేఖర్‌ గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత 5 నెలల కాలంలో 3.14 లక్షల పరీక్షలు చేశామని అందులో ఆర్టీపీసీఆర్‌ 2.14 లక్షలు, ట్రూనాట్‌, కియో పరీక్షలు లక్ష వరకు చేశామన్నారు. తిరుపతి మొదటి స్థానంలో ఉందన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.