close

గురువారం, అక్టోబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

శిరువెళ్ల, న్యూస్‌టుడే: ఖాదరబాదర నల్లవాగులో ఈనెల 15న నడిపి చెన్నయ్య (48) గల్లంతైన విషయం తెలిసిందే. రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నెవాగులో ఓ మృతదేహం శనివారం తెల్లవారుజామున కొట్టుకురావడాన్ని గమనించిన స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు, కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకుని నిర్ధరించుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.