close

బుధవారం, నవంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాస్క్‌ మనిషికి రక్షణ కవచం


ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు

కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే: మాస్క్‌ మనిషికి రక్షణ కవచం లాంటిందని కలెక్టరు వీరపాండియన్‌ అన్నారు. మాస్కే కవచం నో మాస్క్‌ నో ఎంట్రి అనే నినాదంతో కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్‌ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటిస్తామని, మాస్క్‌లు పెట్టుకొని బయటకు వస్తామంటూ.. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖాజామెహిద్దీన్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ డికె.బాలజీ, డీఆర్వో పుల్లయ్య, డీిఎంహెచ్‌వో రామగిడ్డయ్య,, ఐ అండ్‌ పీఆర్‌ డీిడీ తిమ్మప్ప, ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.