close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌- స్వతంత్ర భారత్‌’ అంశంపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 8, 9 తరగతులు చదివే ప్రభుత్వ, కస్తూర్బా, ఆదర్శ, గురుకులాల విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఉపాధ్యాయులకు పేర్కొన్నారు. విద్యాశాఖ నుంచి వాట్సప్‌లో పంపే లింక్‌ను క్లిక్‌ చేసి పాల్గొనాలని, పూర్తి వివరాలకు http:///innovate.in/essay-competition వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.