close

శుక్రవారం, జులై 10, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెబ్‌సైట్‌లో ఏఈవో పోస్టుల మెరిట్‌లిస్ట్‌

అభ్యంతరాలుంటే 26లోపు తెలపాలి

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే : వ్యవసాయశాఖలో ఏఈవో పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విద్యార్హతల ఆధారంగా వెబ్‌సైట్‌ nalgonda.telangana.gov.inలో మెరిట్‌లిస్ట్‌ పెట్టినట్లు వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌రెడ్డి ఆదివారం రాత్రి తెలిపారు. మెరిట్‌ జాబితాలో అభ్యంతరాలుంటే ఈ నెల 26వ తేదీలోపు జిల్లా వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.