close

గురువారం, అక్టోబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలో విద్యుత్‌ లైన్ల ఆధునికీకరణ కార్యక్రమం జరుగుతుందని విద్యుత్తు ఏఈ పందిరి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున ఆదివారం 11, 13 వార్డులలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.