close

గురువారం, అక్టోబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యథేచ్ఛగా వ్యాపారం

రెండేళ్ల క్రితం వరకు మిర్యాలగూడలో స్థిరాస్తి రంగంలో ఉన్న ఓ వ్యక్తి ఈ కంపెనీలో భాగస్వామ్యం అయ్యారు. తనదైన మాటకారి తనంతో మిర్యాలగూడతో పాటు నల్గొండ, కోదాడ, సూర్యాపేటల్లో గొలుసుకట్టు వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌కు మకాం మార్చి అక్కడా ఈ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. ఇటీవలే కరోనాకు మందు అనే పేరుతోనూ చాలా మందికి ముందస్తు టానిక్‌ల పేరుతో మందులు అమ్మినట్లు తెలిసింది. ఈ అక్రమ దందాపై పోలీసులు దృష్టి సారిస్తే కంపెనీ ఆగడాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశముంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.