close

గురువారం, అక్టోబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బతుకమ్మ చీరల పంపిణీ

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: అమరవరం, శ్రీనివాసపురం గ్రామాల్లో సర్పంచులు గుజ్జుల సుజాత, పత్తిపాటి రమ్యలతో కలిసి జడ్పీటీసీ సభ్యుడు కొప్పుల సైదిరెడ్డి శనివారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

మఠంపల్లి: చెన్నాయిపాలెం, మంచ్యాతండా, తుమ్మలతండా, లాలితండా గ్రామాలలో శనివారం ఎంపీపీ ఎం.పార్వతి, జడ్పీటీసీ సభ్యుడు బి.జగన్‌నాయక్‌, ఎంపీటీసీ సభ్యురాలు బి.జ్యోతి, సర్పంచి బి.నాగూనాయక్‌ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

మునగాల గ్రామీణం: వెంకట్రామాపురం, కలకోవలో బతుకమ్మ చీరలను సర్పంచులు దొంగరి రమ, కొంపెల్లి సుజాత పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.